Actor Sri Simha Koduri's next film with Manikanth Gelli has launched with a pooja Ceremony
#SriSimha
#MathuVadalara
#SSRajamouli
#VaaraahiChalanaChitram
#MMKeeravani
#ManikanthGelli
మత్తు వదలరా సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ సింహ. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు శ్రీ సింహ. తాజాగా శ్రీ సింహ రెండో చిత్రం ప్రారంభమైంది. సింహ కోడూరి కథానాయకుడిగా లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. మణికాంత్ గెల్లి దర్శకుడు